టెక్నాలజీ
AI రంగంలో భారత్ దూసుకెళ్తోంది.. ప్రపంచ టెక్ మ్యాప్‌లో కొత్త అధ్యాయం!
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, టెక్నాలజీ కంపెనీల భాగస్వామ్యంతో దేశంలో AI మౌలిక వసతులు, కంప్యూటింగ్ సామర్థ్యం, స్వదేశీ AI మోడళ్ల అభివృద్ధికి ప్రాధాన్యం పెరుగుతోంది