సముద్ర తీరానికి దగ్గరలో ఈ శనివారం సాయంత్రం చిన్న సినిమాలు ప్రదర్శిస్తారు. టికెట్ లేదు. తెర ముందు చాపలు వేస్తారు.
దర్శకులు షూటింగ్ ఖర్చులు ఎలా తగ్గించారో చర్చిస్తారు. వర్షం వస్తే ప్రదర్శన ఆదివారం ఉదయానికి మారుతుంది.
తెలుగు వార్తలు, ప్రతి గంటకు
నాలుగు తెలుగు షార్ట్ ఫిల్మ్స్, ఒక డాక్యుమెంటరీని ఓపెన్ గ్రౌండ్లో ఉచితంగా చూపిస్తారు.
సముద్ర తీరానికి దగ్గరలో ఈ శనివారం సాయంత్రం చిన్న సినిమాలు ప్రదర్శిస్తారు. టికెట్ లేదు. తెర ముందు చాపలు వేస్తారు.
దర్శకులు షూటింగ్ ఖర్చులు ఎలా తగ్గించారో చర్చిస్తారు. వర్షం వస్తే ప్రదర్శన ఆదివారం ఉదయానికి మారుతుంది.
వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీదే.