బుధవారం, 21 అక్టోబర్ 2026 · తెలుగు

EROJU24 ఈరోజు

తెలుగు వార్తలు, ప్రతి గంటకు

ఈరోజు24

ఫ్లాష్
దసరా శుభాకాంక్షలు 2026: Eroju24 పాఠకులకు విజయదశమి శుభాకాంక్షలు ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణలో ముందస్తు చర్యలపై చర్చ.. సాగు, తాగునీటిపై దృష్టి బతుకమ్మ పండుగ ప్రారంభ శుభాకాంక్షలు.. తెలంగాణ ఆడపడుచులకు Eroju24 ప్రత్యేక విషెస్ రేపు హైదరాబాద్‌లో BRS నిరసన.. రాజకీయంగా ఆసక్తికరంగా మారిన పరిణామాలు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతుల పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీపై ఆసక్తి 2047 నాటికి వికసిత్ భారత్.. కేంద్రం ముందున్న భారీ లక్ష్యం రాహుల్ గాంధీ అరెస్టుపై రేవంత్ రెడ్డి తీవ్ర స్పందన.. బీజేపీపై విమర్శలు దసరా వేళ తెలంగాణలో పింఛన్లపై కీలక నిర్ణయం.. 2.50 లక్షల మందికి కొత్తగా లబ్ధి? 🇮🇳 భారత వైమానిక దళానికి కొత్త చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్ ఎన్నికల సంఘం చీఫ్‌ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో విపక్షాల ఆందోళన తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన రాష్ట్రం.. గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ చంద్రబాబు–పవన్‌ కీలక భేటీ.. స్థానిక సమరానికి కూటమి కొత్త వ్యూహం!

క్రీడలు

మైదానం నుంచి ఫలితాలు

భారత్–వెస్టిండీస్ మూడో టీ20పై ఆసక్తి.. ఇండోర్‌లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధం!
క్రీడలు

భారత్–వెస్టిండీస్ మూడో టీ20పై ఆసక్తి.. ఇండోర్‌లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధం!

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో తదుపరి మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రెండో టీ20లో వెస్టిండీస్ విజయం సాధించడంతో సిరీస్ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పుడు మూడో టీ20లో ఏ జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ICC ర్యాంకింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ దూకుడు.. టాప్-10లోకి ఎంట్రీ
క్రీడలు

ICC ర్యాంకింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ దూకుడు.. టాప్-10లోకి ఎంట్రీ

భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ICC తాజా టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారీగా దూసుకెళ్లాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన ప్రభావం ర్యాంకింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. ఏకంగా 18 స్థానాలు మెరుగుపరుచుకున్న శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో తొలిసారి టాప్-10లోకి ప్రవేశించి ఏడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు.. నాలుగో స్థానంలో టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు.. నాలుగో స్థానంలో టీమిండియా

జపాన్‌లోని ఐచి–నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్‌ అద్భుత ప్రదర్శనతో 85 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. భారత బృందం ఖాతాలో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. 2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో సాధించిన 106 పతకాలతో పోలిస్తే ఈసారి మొత్తం పతకాల సంఖ్య తగ్గినప్పటికీ, పలు క్రీడల్లో భారత క్రీడాకారులు చారిత్రాత్మక విజయాలను నమోదు చేశారు. 

ఆసియా క్రీడలు 2026: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. వరుసగా రెండోసారి స్వర్ణం!
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. వరుసగా రెండోసారి స్వర్ణం!

జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో టీమిండియా 19 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్‌లో భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. పాకిస్థాన్‌పై 4–3 విజయం, హాకీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. పాకిస్థాన్‌పై 4–3 విజయం, హాకీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరీ సెమీఫైనల్‌లో భారత్ 4–3తో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. చివరి నిమిషంలో అభిషేక్ కొట్టిన కీలక గోల్ భారత విజయాన్ని ఖరారు చేసింది

ఆసియా క్రీడల్లో భారత్‌ ఫైనల్‌కు.. శ్రీలంకపై ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ ఫైనల్‌కు.. శ్రీలంకపై ఘన విజయం

నిషిన్‌: ఆసియా క్రీడలు–2026 పురుషుల టీ20 క్రికెట్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రీలంకను 124 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత్‌ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది.

ఆసియా క్రీడల్లో భారత్‌.. 60 పతకాలతో దూసుకెళ్తున్న టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌.. 60 పతకాలతో దూసుకెళ్తున్న టీమిండియా

2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. అక్టోబర్ 1, 2026 మధ్యాహ్నం నాటికి భారత్‌ ఖాతాలో మొత్తం 60 పతకాలు చేరాయి. ఇందులో 10 స్వర్ణాలు, 21 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్‌ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది.

భారత్–పాకిస్థాన్ హాకీ సెమీఫైనల్
క్రీడలు

భారత్–పాకిస్థాన్ హాకీ సెమీఫైనల్

ఆసియా క్రీడలు 2026లో పురుషుల హాకీ విభాగంలో భారత్, పాకిస్థాన్ జట్లు కీలక సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. అక్టోబర్ 1న మధ్యాహ్నం 1 గంటకు (IST) ఈ మ్యాచ్ జరగనుంది. విజేత జట్టు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధిస్తుంది

రోహిత్ శర్మ విధ్వంసక శతకం.. 12 వేల వన్డే పరుగుల క్లబ్‌లో హిట్‌మ్యాన్
క్రీడలు

రోహిత్ శర్మ విధ్వంసక శతకం.. 12 వేల వన్డే పరుగుల క్లబ్‌లో హిట్‌మ్యాన్

గువాహటి: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో హిట్‌మ్యాన్ అద్భుత శతకంతో చెలరేగాడు. కేవలం 72 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. మొత్తంగా 101 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి

వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన గిల్
క్రీడలు

వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన గిల్

భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో గువాహటి వేదికగా జరిగిన రెండో వన్డేలో గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు.

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. 2-0తో వన్డే సిరీస్ సొంతం
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. 2-0తో వన్డే సిరీస్ సొంతం

గువాహటి వేదికగా జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్‌పై టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది

ఆసియా క్రీడల్లో ఆర్చర్ చికితకు ఒకేరోజు రెండు స్వర్ణాలు
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఆర్చర్ చికితకు ఒకేరోజు రెండు స్వర్ణాలు

ఆసియా క్రీడలు–2026లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. తెలంగాణకు చెందిన యువ ఆర్చర్ చికితా తనిపర్తి ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి ప్రత్యేక ఘనతను నమోదు చేశారు.