బుధవారం, 21 అక్టోబర్ 2026 · తెలుగు

EROJU24 ఈరోజు

తెలుగు వార్తలు, ప్రతి గంటకు

ఈరోజు24

ఫ్లాష్
దసరా శుభాకాంక్షలు 2026: Eroju24 పాఠకులకు విజయదశమి శుభాకాంక్షలు ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణలో ముందస్తు చర్యలపై చర్చ.. సాగు, తాగునీటిపై దృష్టి బతుకమ్మ పండుగ ప్రారంభ శుభాకాంక్షలు.. తెలంగాణ ఆడపడుచులకు Eroju24 ప్రత్యేక విషెస్ రేపు హైదరాబాద్‌లో BRS నిరసన.. రాజకీయంగా ఆసక్తికరంగా మారిన పరిణామాలు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతుల పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీపై ఆసక్తి 2047 నాటికి వికసిత్ భారత్.. కేంద్రం ముందున్న భారీ లక్ష్యం రాహుల్ గాంధీ అరెస్టుపై రేవంత్ రెడ్డి తీవ్ర స్పందన.. బీజేపీపై విమర్శలు దసరా వేళ తెలంగాణలో పింఛన్లపై కీలక నిర్ణయం.. 2.50 లక్షల మందికి కొత్తగా లబ్ధి? 🇮🇳 భారత వైమానిక దళానికి కొత్త చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్ ఎన్నికల సంఘం చీఫ్‌ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో విపక్షాల ఆందోళన తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన రాష్ట్రం.. గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ చంద్రబాబు–పవన్‌ కీలక భేటీ.. స్థానిక సమరానికి కూటమి కొత్త వ్యూహం!

జాతీయం

దేశవ్యాప్త పరిణామాలు

2047 నాటికి వికసిత్ భారత్.. కేంద్రం ముందున్న భారీ లక్ష్యం
జాతీయం

2047 నాటికి వికసిత్ భారత్.. కేంద్రం ముందున్న భారీ లక్ష్యం

న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, తయారీ రంగం, డిజిటల్ టెక్నాలజీ, యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను వికసిత్ భారత్‌ లక్ష్యంలో కీలక భాగాలుగా కేంద్రం ప్రస్తావిస్తోంది. 

🇮🇳 భారత వైమానిక దళానికి కొత్త చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్
జాతీయం

🇮🇳 భారత వైమానిక దళానికి కొత్త చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్

భారత వైమానిక దళానికి తదుపరి చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా పనిచేస్తున్న ఆయన అక్టోబర్ 31, 2026 మధ్యాహ్నం నుంచి ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన భారత వైమానిక దళానికి 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ కానున్నారు.

ఎన్నికల సంఘం చీఫ్‌ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో విపక్షాల ఆందోళన
జాతీయం

ఎన్నికల సంఘం చీఫ్‌ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో విపక్షాల ఆందోళన

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం విపక్ష కూటమి నేతలు భారీ నిరసన చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 

గాంధీ జయంతి వేళ రాజ్‌ఘాట్‌లో ఘన నివాళులు
జాతీయం

గాంధీ జయంతి వేళ రాజ్‌ఘాట్‌లో ఘన నివాళులు

దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు కొనసాగుతున్న వేళ, న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. అక్టోబర్‌ 2న గాంధీజీ 157వ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌ పూలతో అలంకరించబడింది

🌾 రబీ పంటలకు MSP పెంపు.. రైతులకు కొత్త మద్దతు ధరలు ఇవే!
జాతీయం

🌾 రబీ పంటలకు MSP పెంపు.. రైతులకు కొత్త మద్దతు ధరలు ఇవే!

రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ఆరు ప్రధాన రబీ పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (CCEA) సెప్టెంబర్ 30, 2026న ఆమోదం తెలిపింది. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించడం ఈ నిర్ణయం లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

భారత పైలట్ ధైర్యసాహసం.. 174 మంది ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్చార్
జాతీయం

భారత పైలట్ ధైర్యసాహసం.. 174 మంది ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్చార్

భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చూపిన ధైర్యసాహసం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో కాక్‌పిట్‌లో తీవ్ర ఘటన చోటుచేసుకుంది. విమానం చివరకు సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఫ్లై దుబాయ్ అధికారికంగా తెలిపింది