ఊరి పాత ఆలయంలో ఈ శుక్రవారం సామూహిక దీపారాధన ఉంటుంది. భక్తులు ఇంటి నుంచి చిన్న దీపం తెచ్చుకోవచ్చు.
ఆలయం ఆవరణలో అన్నదానం రాత్రి ఎనిమిది వరకు ఉంటుంది. వాహనాలు బయటి మైదానంలో ఆపాలని కమిటీ కోరింది.
తెలుగు వార్తలు, ప్రతి గంటకు
సాయంత్రం ఆరు గంటలకు భక్తులు వరుసగా దీపాలు వెలిగిస్తారు. ప్రవేశం ఉచితం.
ఊరి పాత ఆలయంలో ఈ శుక్రవారం సామూహిక దీపారాధన ఉంటుంది. భక్తులు ఇంటి నుంచి చిన్న దీపం తెచ్చుకోవచ్చు.
ఆలయం ఆవరణలో అన్నదానం రాత్రి ఎనిమిది వరకు ఉంటుంది. వాహనాలు బయటి మైదానంలో ఆపాలని కమిటీ కోరింది.
వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీదే.