ఆంధ్రప్రదేశ్
పేదల ఇళ్లపై చంద్రబాబు ప్రభుత్వం భారీ ఫోకస్.. 3 లక్షల ఇళ్లకు శ్రీకారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కలిసి రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.