తాజా వార్తలు
అక్టోబర్ 1 నుంచి పలు ఆర్థిక మార్పులు.. మీ డబ్బుపై ప్రభావం ఎంత?
అక్టోబర్ నెల ప్రారంభంతో దేశంలో వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు నిబంధనలు, ఛార్జీలు మారుతున్నాయి. బ్యాంకింగ్, ఏటీఎం లావాదేవీలు, ఎల్పీజీ సబ్సిడీ, ఎఫ్డీలు, ఎన్పీఎస్, యూపీఐ చెల్లింపులు వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి