సినిమా
రజనీకాంత్ ‘Jailer 2’పై భారీ అంచనాలు.. ట్రైలర్‌తో పెరిగిన సినిమా హైప్
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల్లో మరోసారి సందడి నెలకొంది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న Jailer 2 సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.