తెలంగాణ
తెలంగాణ ఓటర్ల జాబితాపై కీలక ఆదేశాలు.. ఫేక్ ఫారమ్-7పై చర్యలు
తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) ప్రక్రియలో నకిలీ లేదా తప్పుడు సమాచారంతో దాఖలు చేసే దరఖాస్తులపై ఎన్నికల అధికారులు కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.