ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు–పవన్ కీలక భేటీ.. స్థానిక సమరానికి కూటమి కొత్త వ్యూహం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు–డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య నేడు జరగనున్న భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 9.30 గంటల సమయంలో ఈ సమావేశం జరగనున్నట్లు తాజా సమాచారం.