తాజా వార్తలు
దసరా వేళ తెలంగాణలో పింఛన్లపై కీలక నిర్ణయం.. 2.50 లక్షల మందికి కొత్తగా లబ్ధి?
హైదరాబాద్: దసరా పండుగ వేళ తెలంగాణలో పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అర్హత ఉన్న కొత్త లబ్ధిదారులను గుర్తించి సుమారు 2.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.