అక్టోబర్ 1న కూడా భారత్‌కు పతకాలు వస్తూనే ఉన్నాయి. ఆర్చరీలో గణేశ్ మణి రత్నం వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో కాంస్యం సాధించారు. మహిళల స్క్వాష్ జట్టు కూడా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.
ఆర్చరీ, షూటింగ్, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారు. క్రికెట్, హాకీ, రెజ్లింగ్ తదితర ఈవెంట్లలో కూడా భారత్ పతకాల కోసం పోటీపడుతోంది
వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీదే.