తెలంగాణ
తెలంగాణ కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. కీలక అంశాలపై నేడు చర్చ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో ఉద్యోగులు, రెవెన్యూ, సాగునీరు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతులకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో ఆసక్తి నెలకొంది