తెలంగాణ
సిరిసిల్ల వేదికగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కేటీఆర్ టార్గెట్‌గా రాజకీయ విమర్శలు
సిరిసిల్ల: మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సిరిసిల్ల వేదికగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కేటీఆర్‌ను ఉద్దేశించి పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు.