ఈ శుభ సందర్భంగా మీ కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి. మీ కలలన్నీ నెరవేరాలి. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ Eroju24 తరఫున పాఠకులకు, వీక్షకులకు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.