సినిమా
వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’పై క్లారిటీ.. అక్టోబర్ 9న థియేటర్లలోకి!
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ (AK47) సినిమాపై విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తొలుత అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, తాజాగా విడుదల తేదీని వారం రోజులు వాయిదా వేశారు