ఆంధ్రప్రదేశ్
ఏపీ స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అక్టోబర్ 9న మరోసారి విచారణ
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రక్రియపై మధ్యంతర ఉపశమనం కోరిన అభ్యర్థనకు కోర్టు వెంటనే అనుకూల నిర్ణయం తీసుకోలేదు.