ఆంధ్రప్రదేశ్
ఏపీలో SIR గడువు మరోసారి పొడిగింపు.. అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గడువు పొడిగించింది. ఓటర్ల నుంచి వచ్చిన క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిష్కరించేందుకు అదనపు సమయం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.