సినిమా
🎬 శర్వానంద్ ‘భోగి’ టీజర్‌కు భారీ స్పందన.. రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో హీరో
శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’ ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తిని పెంచుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. టీజర్లో శర్వానంద్‌ను ఇప్పటివరకు చూడని విధంగా పూర్తిగా రఫ్ అండ్ రస్టిక్ అవతార్‌లో చూపించారు