ఆంధ్రప్రదేశ్
ఏపీలో రూ.1.45 లక్షల కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో భారీ చమురు శుద్ధి–పెట్రోకెమికల్ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ–పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు పర్యావరణ, CRZ అనుమతుల దిశగా కీలక ఆమోదం లభించింది.