బుధవారం, 21 అక్టోబర్ 2026 · తెలుగు

EROJU24 ఈరోజు

తెలుగు వార్తలు, ప్రతి గంటకు

ఈరోజు24

ఫ్లాష్
దసరా శుభాకాంక్షలు 2026: Eroju24 పాఠకులకు విజయదశమి శుభాకాంక్షలు ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణలో ముందస్తు చర్యలపై చర్చ.. సాగు, తాగునీటిపై దృష్టి బతుకమ్మ పండుగ ప్రారంభ శుభాకాంక్షలు.. తెలంగాణ ఆడపడుచులకు Eroju24 ప్రత్యేక విషెస్ రేపు హైదరాబాద్‌లో BRS నిరసన.. రాజకీయంగా ఆసక్తికరంగా మారిన పరిణామాలు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతుల పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీపై ఆసక్తి 2047 నాటికి వికసిత్ భారత్.. కేంద్రం ముందున్న భారీ లక్ష్యం రాహుల్ గాంధీ అరెస్టుపై రేవంత్ రెడ్డి తీవ్ర స్పందన.. బీజేపీపై విమర్శలు దసరా వేళ తెలంగాణలో పింఛన్లపై కీలక నిర్ణయం.. 2.50 లక్షల మందికి కొత్తగా లబ్ధి? 🇮🇳 భారత వైమానిక దళానికి కొత్త చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్ ఎన్నికల సంఘం చీఫ్‌ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో విపక్షాల ఆందోళన తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన రాష్ట్రం.. గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ చంద్రబాబు–పవన్‌ కీలక భేటీ.. స్థానిక సమరానికి కూటమి కొత్త వ్యూహం!

# Cricket Gold

ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు.. నాలుగో స్థానంలో టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు.. నాలుగో స్థానంలో టీమిండియా

జపాన్‌లోని ఐచి–నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్‌ అద్భుత ప్రదర్శనతో 85 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. భారత బృందం ఖాతాలో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. 2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో సాధించిన 106 పతకాలతో పోలిస్తే ఈసారి మొత్తం పతకాల సంఖ్య తగ్గినప్పటికీ, పలు క్రీడల్లో భారత క్రీడాకారులు చారిత్రాత్మక విజయాలను నమోదు చేశారు.