బుధవారం, 21 అక్టోబర్ 2026 · తెలుగు

EROJU24 ఈరోజు

తెలుగు వార్తలు, ప్రతి గంటకు

ఈరోజు24

ఫ్లాష్
దసరా శుభాకాంక్షలు 2026: Eroju24 పాఠకులకు విజయదశమి శుభాకాంక్షలు ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణలో ముందస్తు చర్యలపై చర్చ.. సాగు, తాగునీటిపై దృష్టి బతుకమ్మ పండుగ ప్రారంభ శుభాకాంక్షలు.. తెలంగాణ ఆడపడుచులకు Eroju24 ప్రత్యేక విషెస్ రేపు హైదరాబాద్‌లో BRS నిరసన.. రాజకీయంగా ఆసక్తికరంగా మారిన పరిణామాలు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతుల పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీపై ఆసక్తి 2047 నాటికి వికసిత్ భారత్.. కేంద్రం ముందున్న భారీ లక్ష్యం రాహుల్ గాంధీ అరెస్టుపై రేవంత్ రెడ్డి తీవ్ర స్పందన.. బీజేపీపై విమర్శలు దసరా వేళ తెలంగాణలో పింఛన్లపై కీలక నిర్ణయం.. 2.50 లక్షల మందికి కొత్తగా లబ్ధి? 🇮🇳 భారత వైమానిక దళానికి కొత్త చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్ ఎన్నికల సంఘం చీఫ్‌ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో విపక్షాల ఆందోళన తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన రాష్ట్రం.. గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ చంద్రబాబు–పవన్‌ కీలక భేటీ.. స్థానిక సమరానికి కూటమి కొత్త వ్యూహం!

# PMAY-G 2.0

3D టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి ఏపీలో పైలట్‌ ప్రాజెక్ట్‌.. 177 ఇళ్లతో కొత్త అధ్యాయం
ఆంధ్రప్రదేశ్

3D టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి ఏపీలో పైలట్‌ ప్రాజెక్ట్‌.. 177 ఇళ్లతో కొత్త అధ్యాయం

అమరావతి/గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో పేదల గృహ నిర్మాణానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తూ దేశంలోనే కీలకమైన కొత్త ప్రయోగానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెం గ్రామాల్లో 3D కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో 177 ఇళ్లను నిర్మించే పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.14 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం తెలిపింది.