ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో వెల్లువెత్తిన ప్రజాభిమానం జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమానికి భారీ స్పందన
కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన ‘జల్ జీవన్ మిషన్ 2.0 – అమృతధార జలధార’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపడుతున్న తాగునీటి సరఫరా కార్యక్రమంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.