తెలంగాణ
తెలంగాణలో బియ్యం ధరలపై హరీశ్‌రావు ఫైర్.. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్
తెలంగాణలో బియ్యం ధరలు పెరుగుతున్నాయంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న ధరల భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.