సినిమా
అక్టోబర్ 2న కొత్త సినిమాల సందడి.. ఒకేరోజు పలు చిత్రాల విడుదల
హైదరాబాద్, అక్టోబర్ 1: గాంధీ జయంతి సెలవు, ఆ తర్వాత వచ్చే వీకెండ్ నేపథ్యంలో అక్టోబర్ 2న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సినిమాల సందడి నెలకొననుంది. ఒకే రోజున దాదాపు పది చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఆసక్తికరంగా మారింది.