తెలంగాణ
తెలంగాణ ఉద్యోగులకు డీఏ బకాయిలపై కీలక నిర్ణయం.. ₹6,174 కోట్ల చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధం
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పెండింగ్ డీఏలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు పెండింగ్ డీఏలను విడుదల చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర అర్హులైన సిబ్బందికి ఆర్థిక ప్రయోజనం కలగనుంది