క్రీడలు
కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్‌లో చంద్రకళకు పతకం – కొల్లు రవీంద్ర అభినందనలు
కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ చంద్రకళ రజత పతకం సాధించడం అభినందనీయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు