తెలంగాణ
నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రియదర్శి పులికొండను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అభినందించారు. ఇటీవల విడుదలైన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ప్రియదర్శి తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో హరీశ్ రావు ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు.