ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ఇవి.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి రూ.11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు