బుధవారం, 21 అక్టోబర్ 2026 · తెలుగు

EROJU24 ఈరోజు

తెలుగు వార్తలు, ప్రతి గంటకు

ఈరోజు24

ఫ్లాష్
దసరా శుభాకాంక్షలు 2026: Eroju24 పాఠకులకు విజయదశమి శుభాకాంక్షలు ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణలో ముందస్తు చర్యలపై చర్చ.. సాగు, తాగునీటిపై దృష్టి బతుకమ్మ పండుగ ప్రారంభ శుభాకాంక్షలు.. తెలంగాణ ఆడపడుచులకు Eroju24 ప్రత్యేక విషెస్ రేపు హైదరాబాద్‌లో BRS నిరసన.. రాజకీయంగా ఆసక్తికరంగా మారిన పరిణామాలు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతుల పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీపై ఆసక్తి 2047 నాటికి వికసిత్ భారత్.. కేంద్రం ముందున్న భారీ లక్ష్యం రాహుల్ గాంధీ అరెస్టుపై రేవంత్ రెడ్డి తీవ్ర స్పందన.. బీజేపీపై విమర్శలు దసరా వేళ తెలంగాణలో పింఛన్లపై కీలక నిర్ణయం.. 2.50 లక్షల మందికి కొత్తగా లబ్ధి? 🇮🇳 భారత వైమానిక దళానికి కొత్త చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్ ఎన్నికల సంఘం చీఫ్‌ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో విపక్షాల ఆందోళన తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన రాష్ట్రం.. గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ చంద్రబాబు–పవన్‌ కీలక భేటీ.. స్థానిక సమరానికి కూటమి కొత్త వ్యూహం!

# #SmitMachchhar #IndianPilot #Flydubai #PilotBravery #AviationNews #FlightFZ1073 #DubaiTelAvivFlight #IndiaNews #BreakingNews #LatestNews #PilotHero #SaudiArabia

భారత పైలట్ ధైర్యసాహసం.. 174 మంది ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్చార్
జాతీయం

భారత పైలట్ ధైర్యసాహసం.. 174 మంది ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్చార్

భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చూపిన ధైర్యసాహసం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో కాక్‌పిట్‌లో తీవ్ర ఘటన చోటుచేసుకుంది. విమానం చివరకు సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఫ్లై దుబాయ్ అధికారికంగా తెలిపింది